బిడ్డ పెళ్లికి సిద్ధమై... చావుకు ఎదురెళ్లారా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘బీడీఎస్‌ చదువుతున్న కూతురును హౌజ్‌ సర్జన్‌ చేయాలి... హైదరాబాద్‌లో స్థిరపడ్డ కుటుంబంలోకి కోడలుగా పంపాలి... మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలు చేయాలి... కొడుకు జ్ఞాపకాల నుంచి మెల్లగా బయటపడాలి... దానధర్మాలు చేస్తూ జీవితం గడపాలి..’’ గత నెల 12న కాకతీయ కాలువలో కారుతో సహా జలస…
తీహార్‌ జైలుకు తలారి పవన్‌
సాక్షి, న్యూఢిల్లీ:  2012 నిర్భయ  హత్యాచార ఘటనలో దోషులకు  మరో రెండు  రోజుల్లో ఉరి శిక్ష అమలు కానున్న నేపథ్యంలో మీరట్‌కు చెందిన  తలారి పవన్‌ జల్లాద్‌ తీహార్‌ జైలుకు చేరుకున్నారు.   ఉరి శిక్ష అమలు సంబంధించిన  వస్తువులను పర్యవేక్షించనున్నారని తీహార్‌  జైలు అధికారులు గురువారం వెల్లడించారు.  మూడవ తరానిక…
కరోనా వైరస్‌కు త్వరలో ‘వ్యాక్సిన్‌’!
వుహాన్‌:  చైనాలో ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు 170 మంది చనిపోవడం, అమెరికా, భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పౌరలు సహా వేలాది మందికి వైరస్‌ వ్యాపించిన నేపథ్యంలో యాంటీ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. ప్రధానంగా అమెరికాలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌’ సహా చైనా, ఆస్ట్రేలియాల…
టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
అమరావతి : గుంటూరు జిల్లా , మంగళగిరి సమీపంలోని ఈరోజు ఉదయం 10.30 గంటలకు టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భవనేశ్వరి ప్రారంభించారు. మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. మూడ…
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్  మహిళలు, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి ఇదో హెచ్చరిక దిశ నిందితుల ఎన్ కౌంటర్ పట్ల దేశం యావత్తు హర్షిస్తుంది. దిశ నిందితుల విషయంలో  ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శం  సాహ…
అదిరిపోయిన ‘తలైవి’ ఫస్ట్‌లుక్‌
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కంగనా రనౌత్‌  శనివారం విడుదల…